Thursday, December 30, 2010

శాల్యూట్‌ టు మెన్‌ ఇన్‌ బ్లూ...

2010 సంవత్సరంలో మన క్రికెటర్లు ఇరగదీశారు. ప్రపంచంలోని మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి- నంబర్‌వన్‌ తామేనని చాటుకున్నారు. పాంటింగ్‌, గ్రేమ్‌స్మిత్‌లకు వారి దేశాల్లోనే చుక్కలు చూపించి- గర్వభంగం చేశారు.  కీపిటప్‌ ధోనీ....